మాచర్లలో తాగునీటి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

మాచర్లలో తాగునీటి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

PLD: మాచర్ల పురపాలక సంఘంలో UIDF, అమృత్‌–2.0 పథకాల కింద చేపడుతున్న తాగునీటి సరఫరా పనులపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్) గుంటూరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్) నరసరావుపేట, మున్సిపల్ ఇంజనీర్ మాచర్లతో పాటు సంబంధిత గుత్తేదారులు పాల్గొన్నారు.