ఇందిరా గాంధీ వల్లే మావోయిజం విస్తరించింది: కేంద్రమంత్రి
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకూ విస్తరించిందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. సైనిక బలగాలు, పోలీసులు, స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు దోచుకెళ్లారని మండిపడ్డారు. మావోయిస్టుల వద్ద ఉన్న వాటిల్లో 52 శాతం ఆయుధాలు పోలీసుల నుంచి దోచుకెళ్లినవేనని చెప్పారు. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమవుతోందని.. తుపాకులతో కాదన్నారు.