కొత్తపల్లి వాగు వద్ద రక్షణ చర్యలు

కొత్తపల్లి వాగు వద్ద రక్షణ చర్యలు

ADB: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో బజార్ హత్నూర్ మండలంలోని కొత్తపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా...గ్రామస్థులు ఎవరు కూడా వరద ఉధృతికి వాగు దాటి వెళ్లకుండా బోథ్ సీఐ వెంకటేశ్వర్ రావు, బజార్హతనూర్ ఎస్సై సంజీవ్, రక్షణ చర్యలు చేపట్టారు. అలాగే బయట నుండి వాగు దాటి ఆ గ్రామానికి ఎవరు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. వారితో పాటు సిబ్బంది ఉన్నారు.