VIDEO: మహానగరంలో ఒక్కసారిగా వర్షం..!

VIDEO: మహానగరంలో ఒక్కసారిగా వర్షం..!

HYD: ఉప్పల్, తార్నాక, మెట్టుగూడా, మౌలాలి ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. మరోవైపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. కాసేపట్లో నగర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని, నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే సెప్టెంబర్ 6 వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.