ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలకు 24 కుర్చీల వితరణ

TPT: చిన్నబజారు స్ట్రీట్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భీమా జ్యూవెల్స్ సంస్థ 24కుర్చీలను అందజేశారు. శనివారం పాఠశాలలో టీచర్స్, విద్యార్థుల సమక్షంలో కుర్చీలను అందజేశారు. టీచర్స్ డే సందర్భంగా భీమా జ్యూవెల్స్ తరఫున 24కుర్చీలు, టీచర్లకు చిరు కానుకలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. టీచర్లు, విద్యార్థులు భీమా జ్యూవెల్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.