లవర్‌తో మాట్లాడుతున్నాడని బ్లేడ్‌తో దాడి

HYD: కూకట్‌పల్లి PS పరిధిలో యువకుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. జనతానగర్‌లో వర్ధన్ (33) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన లవర్‌తో అతడు మాట్లాడుతున్నాడని కోపం పెంచుకున్న భాస్కర్ బ్లేడ్‌తో మెడపైన దాడి చేశాడు. దీంతో వర్ధన్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.