VIDEO: కుంటలు కబ్జా.. ఇళ్లులోకి వర్షం నీరు

WGL: వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నగరం గొల్లుమంటోంది. క్యాచ్మెంట్ ఏరియాలు కబ్జాకు గురవడమే ఇందుకు కారణమని ఇరిగేషన్ నిపుణులు తెలిపారు. వరద నీరు కాలువల గుండా క్యాచ్మెంట్ ఏరియాలకు చేరి బయటకు వెళ్లాల్సి ఉండగా, కుంటల కబ్జాతో నీరు ఇళ్లలోకి చేరుతోందని శనివారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.