అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను: సింధూర

అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో  చూపిస్తాను: సింధూర

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి గ్రామం 19వ వార్డు నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి  మాట్లాడుతూ.. రానున్నది రామ రాజ్యమే అని తెలిపారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పుట్టపర్తి అభివృద్ధి కావాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని తెలిపారు.నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అన్నారు.