VIDEO: దురాజ్‌పల్లిలో మత్స్యకారుల నైపుణ్య పరీక్షలు

VIDEO: దురాజ్‌పల్లిలో మత్స్యకారుల నైపుణ్య పరీక్షలు

SRPT: జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం దురాజ్‌పల్లిలో కోలాహలంగా జరిగింది. డీఎఫ్‌సీఎస్ ప్రెసిడెంట్ భైరబోయిన శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారులు హనుమంతరావు, నాగులు సమక్షంలో మత్స్యకారులకు వృత్తిపరమైన పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు వలలు విసరడం, తెప్ప నడపడం, ఈత కొట్టడంలో ప్రతిభను చాటరు.