రజా హాఫ్ సెంచరీ.. జింబాబ్వే స్కోర్ ఎంతంటే?

రజా హాఫ్ సెంచరీ.. జింబాబ్వే స్కోర్ ఎంతంటే?

టీ20 ప్రపంచకప్ సూపర్‌-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 153/7 పరుగులు చేసింది. సికందర్ రజా 73, క్లైవ్ మదండే 26* రన్స్ చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మఫాక, బోష్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరగా.. జింబాబ్వే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.