పుష్కరాలపై అధికారులతో కలెక్టర్ సమావేశం
E.G: రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారుల అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సమావేశం అయ్యారు. 2027 పుష్కరాలకు సంబంధించి అంశాలపై వారు చర్చించారు. జాతీయ రహదారులను పుష్కరాలకు ముందే అభివృద్ధి చేయాలని రోడ్లు నిర్మాణ పనులతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.