'సిట్‌కు హాజరు కాలేను'

NTR: లిక్కర్ స్కామ్స్ కేసులో ఈరోజు విచారణకు హాజరు కాలేనని మాజీ మంత్రి విజయ్ సాయి రెడ్డి సీట్ తెలిపారు. తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈరోజు హాజరు కాలేకపోతున్నానని మరో రెండు రోజుల్లో హాజరయ్యే తేదీని తెలియజేస్తానని సిట్‌కు తెలిపారు. గతంలో సిట్‌కు హాజరైన మాజీ మంత్రి స్కాంకు సంబంధించి పలు వివరాలు సిట్ అందించారు.