గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ పిల్లలందరికీ జాతీయ బాలల దినోత్సవం శుభాకాంక్షలు: మంత్రి లోకేశ్
➦ తెనాలిలో 22, 27, 28వ వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పననాయుడు
➦ రేపటి నుంచి మంగళగిరి-తిరుపతికి ప్రారంభంకానున్న సూపర్ లగ్జరీ బస్సు
➦ శారాదా కాలనీలో పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన దొంగ అరెస్ట్