పౌర సేవల ప్రజాభిప్రాయంలో జిల్లాకు రెండో స్థానం

పౌర సేవల ప్రజాభిప్రాయంలో జిల్లాకు రెండో స్థానం

PLD: పౌర సేవలపై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా రెండో స్థానం సాధించినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అన్నా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సు ప్రయాణం, విత్తన పంపిణీ, వైద్య సేవలు, మహిళల భద్రత తదితర 39 సేవలపై ఈ సర్వే నిర్వహించామన్నారు. డిసెంబర్‌లో 68.1% గా ఉన్న ప్రజల సంతృప్తి స్థాయి 5.4% పెరిగి, ప్రస్తుతం 73.5%కి చేరిందని వెల్లడించారు.