VIDEO: ఏడేళ్ల తర్వాత అడుగుపెట్టిన మైఖేల్ బాబు
KDP: జమ్మలమడుగు పట్టణంలోని సీఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్‌కు లండన్ నుంచి డాక్టర్ విలియం కటింగ్ వచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి గతకాలంలో ఫ్యాక్షనిస్టుగా పేరు పొందిన మైఖేల్ బాబు హాజరయ్యారు. ఆయన రాకతో అక్కడున్న ప్రజలు మాటామంతి కలిపారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత జమ్మలమడుగు వచ్చానని ఆయన తెలిపారు. తన చిన్నతనంలో విలియం కటింగ్ ఉన్నారన్నారు.