పెన్నా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

పెన్నా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

కడప: వాటర్ గండి పెన్నా నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. సరదగా ఈతకొట్టేందుకు 5 మంది స్నేహితులు నదిలో దిగారు. దీంతో నీటి ప్రవాహం ఎక్కువవడంతో ప్రవాహానికి ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు స్నేహితులు రోహిత్, నరేష్ నదిలో గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.