మాదక ద్రవ్యాలు సరఫరాచేస్తున్న ముఠా అరెస్ట్

మాదక ద్రవ్యాలు సరఫరాచేస్తున్న ముఠా అరెస్ట్

HYD: సైఫాబాద్‌లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పీఎస్ పరిధిలోని ఐమ్యాక్స్ ఓపెన్ గ్రౌండ్ సమీపంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు ముగ్గురు డ్రగ్స్ విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల బ్రౌన్ షుగర్, 1350 గ్రాముల డ్రై గంజాయి, 7 మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.