నేడు జిల్లా మైదానంలో కబడ్డీ జట్ల ఎంపికలు

నేడు జిల్లా మైదానంలో కబడ్డీ జట్ల ఎంపికలు

MBNR: జిల్లా కేంద్రంలోని మైదానంలో ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముక్‌పాల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలు ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ పోటీకి సంబంధించిన ఎంపికలు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శాంతి కుమార్ కురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 31/11/2009 తర్వాత జన్మించిన వారు అర్హులని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.