జమలాపురంలో పూజలు నిర్వహించిన వార్డు కౌన్సిలర్లు
KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం మధిర మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10వ వార్డు బోడెపుడి రేవతి, 16వ వార్డు నాగేశ్వరరావు, 17వ వార్డు ములకలపల్లి వినయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథంతో కలసి స్వామివారిని దర్శించి మొక్కులను చెల్లించారు.