వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ‘ఈర్లే అనురాధ’

VSP: వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ‘ఈర్లే అనురాధ’ నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు పదవి లభించడంపై పార్టీ అధినేత జగన్‌కు అనురాధ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తానన్నారు.