ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందాలి: కమిషనర్

ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందాలి: కమిషనర్

KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమస్య తెలిపిన ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 23 అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.