ఆ విషయం కోహ్లీకి బాగా తెలుసు: ఉతప్ప

ఆ విషయం కోహ్లీకి బాగా తెలుసు: ఉతప్ప

కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో 3 మ్యాచులు ఆడనున్నాడు. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ ఉతప్ప.. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు ఎన్ని మ్యాచులు ఆడితే అంత మంచిదని, అప్పుడే అసలైన ప్రాక్టీస్ చేయగలడని అన్నాడు. ఆటలో మెంటల్ ప్రిపరేషన్ కీ రోల్ పోషిస్తుందని కోహ్లీకి తెలుసని, 20 ఏళ్లుగా అదే చేస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా కోహ్లీ 24న ఆంధ్రా, 26న గుజరాత్, JAN 6న రైల్వేస్‌పై ఆడనున్నాడు.