'పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి'
VZM: పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుత వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నెల్లిమర్ల విద్యుత్ స్టోర్స్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు, సీపీఎం మండల కార్యదర్శి కిల్లంపల్లి రామారావు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని బూచిగా చూపి కమర్షియల్ సిలిండర్‌పై రూ.150, గృహ అవసరాల సిలిండర్‌పై రూ. 60 పెంచిందిందన్నారు.