పాపకొల్లు గ్రామంలో కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు

పాపకొల్లు గ్రామంలో కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు

BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శనివారం శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మధు కుమార్ శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక మండపంలో కృష్ణుడికి పూజలు చేశారు.