జిల్లా కేంద్రంలో రేపు ఉచిత గుండె హెల్త్ క్యాంప్

జిల్లా కేంద్రంలో రేపు ఉచిత గుండె హెల్త్ క్యాంప్

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శ్రీ సత్య సాయి సుజల స్రవంతి ట్రస్ట్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.పద్మజ ఒక ప్రకటనలో వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నారులు పరీక్షలు చేయించుకోవాలని శస్త్ర చికిత్సలు మందులు ఉచితంగా అందజేస్తారని ఆమె తెలిపారు.