VIDEO: నడిరోడ్డుపై రెండు గ్యాంగులు దాడి
HYD: నడిరోడ్డుపై రెండు గ్యాంగులు దాడి చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలోని మురాదా నగర్‌లో గ్యాంగ్ వార్ నడిరోడ్డుపై హల్ చల్ చేస్తూ కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో వాహనాదారులు, ప్రజలు భయాందోళనకు గురైనారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.