కొత్త చిక్కుల్లో తాండూర్ మాజీ ఎమ్మెల్యే

కొత్త చిక్కుల్లో తాండూర్ మాజీ ఎమ్మెల్యే

VKB: తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతంతో ఆయన కొత్త చిక్కుల్లో పడ్డారు. ఈగల్ టీం దాడులు చేయడంతో పోలీసులు పైలెట్‌ను అదుపులోకి తీసుకోవడం జరిగింది.