మృతుల కుటుంబానికి అండగా ఉంటాను: ఎమ్మెల్యే

మృతుల కుటుంబానికి అండగా ఉంటాను: ఎమ్మెల్యే

అన్నమయ్య: తమిళనాడులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పీలేరు మాజీ సర్పంచ్ హుమాయూన్, అతని తమ్ముడు షాజహాన్ మృతదేహాలకు మంగళవారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, హుమాయూన్ కుమారుడు హబీబ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.