పాపన్నగౌడ్ 375వ జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరణ

HNK: ఆగష్టు 10న హైదరాబాద్ రవీంద్రబారాతిలో జరుగు శ్రీసర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి ఉత్సవాలును జయప్రదం చేయాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ బోనగాని యాదగిరి గౌడ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ రెండవ గేట్ వద్ద పాపన్న జయంతి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో జనగాని శ్రీనివాస్, అనంత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.