కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
➦ సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్
➦ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కేసులో ఏడుగురు నిందితులు అరెస్ట్
➦ కడప టీడీపీ కార్యకర్తలు YCP వాళ్లని గుడ్డలు విప్పి పరిగెత్తిస్తారు: MLA మాధవి రెడ్డి