VIDEO: వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా హోమ పూజలు

VIDEO: వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా హోమ పూజలు

KMM: మధిర పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గురువారం మూడవరోజు స్వామివారి 16వ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక హోమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.