పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు: డీఈవో

పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు: డీఈవో

MDK: 2025-26 విద్యా సంవత్సరం నుంచి SSC పరీక్షల్లో 80% బాహ్య, 20% అంతర్గత మూల్యాంకన విధానం కొనసాగనుందని మెదక్ DEO రాధాకిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పరీక్షా విధానంలో సమతుల్యతను తీసుకువస్తుందని పేర్కొన్నారు.