VIDEO: జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ నాయకుల ధర్నా

ASF: కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల రోజు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది ఇప్పటికి పలువురు అల్లరి ముక్కలను అరెస్ట్ చేయకుండా డీఎస్పీ ఆదివాసులకు మాయమాటలు చెప్పి నచ్చ జెడ్పీతున్నారు వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదివాసుల డిమాండ్ చేశారు.