వైసీపీ కోటి సంతకాల సేకరణ

వైసీపీ కోటి సంతకాల సేకరణ

ELR: నూజివీడు మండలం సీతారాంపురంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలు అవశ్యకత, నిర్వహణ వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర కీలక అంశాలపై ప్రజలకు వివరించి వారి వద్ద నుంచి సంతకాల సేకరణ చేశారు.