నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు జరిగే ప్రజావాణి కార్యక్రమం జరగదని జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నందున ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు అన్నారు. భూ సంబంధించిన అంశాలపై కొత్తగూడెం ఆర్డీవో, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.