VIDEO: హంస వాహనంపై ఊరేగిన వెంకటరమణ స్వామి

VIDEO: హంస వాహనంపై ఊరేగిన వెంకటరమణ స్వామి

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కోనేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు విహరించారు. స్వామి వారి ముందు ప్రత్యేకంగా కోలాటాలు, చెక్క భజనలు, కీర్తనలు గోవింద నామాలతో వాయిద్యాలతో భక్తులకు కనువిందు చేశారు.