'ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి'

ప్రకాశం: చీరాల మున్సిపల్ కార్యాలయంలో నేతాజీ సేవాసమితి ఆధ్వర్యంలో రూపు దిద్దిన జూట్ బ్యాగులను కమిషనర్ అబ్దుల్ రషీద్ ఆవిష్కరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు ముందడుగు వేయాలని తెలిపారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తామన్నారు.