VIDEO: మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో మీడియా నిరసన
MHBD: మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో శుక్రవారం అధికారులు మీడియాను కేంద్రంలోకి ప్రవేశం ఇవ్వకపోవడం ద్వారా సమస్య ఏర్పడింది. ఇప్పటి వరకు ఏ విధమైన వివరాలు కూడా మీడియాకు తెలియజేయకపోవడం వల్ల, స్థానిక మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు.