రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామేలు

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సామేలు

NLG: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామం నుంచి జోలవారిగూడెం వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే సామేలు పరిశీలించారు. బీటు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.