సమ్మెకు సన్నద్ధమవుతున్న పారిశుద్ధ్య కార్మికులు!

సమ్మెకు సన్నద్ధమవుతున్న పారిశుద్ధ్య కార్మికులు!

MBNR: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. తమ జీతాన్ని రూ.18 వేలకు పెంచి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 10వ తేదీ లోపు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేసి, పీఎఫ్, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.