'బ్యూటీ' టీజర్ వచ్చేసింది

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'బ్యూటీ'. అంకిత్ కొయ్య, నీలఖి పాత్రా, నరేష్, వాసుకీ ఆనంద్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీని టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.