'వాతావరణ ప్రభావాలపై అవగాహన కల్పించాలి'
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె, చిన్నమండెం మండలాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ మార్పులు ప్రవేశపెట్టే ADAPT4R పైలెట్ ప్రాజెక్టులో ఎంపికయ్యాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రైతులకు వాతావరణ ప్రభావాలపై అవగాహన కల్పించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.