రేపు సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే

SKLM: శనివారం CM చంద్రబాబు ఎచ్చెర్లకు రానున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 10:00AM విజయవాడ ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11:55AM బుడగట్లపాలేం చేరుకుంటారు. మధ్యాహ్నాం 12:10 PM బుడగట్లపాలెంలో అమ్మవారిని దర్శించుకుంటారు. 1:20 నుంచి బుడగట్లపాలెం ప్రజలతో సమావేశం నిర్వహిస్తారు. 3:25PM నుంచి 4:55PM మధ్య పథకం ప్రారంభించి 5:00PM తిరిగి ప్రయాణం.