VIDEO: ఒంగోలులో నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఒంగోలులో నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హైస్కూలు, డీఏ పాలిటెక్నిక్ సెంటర్లను శనివారం సాయంత్రం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఐదుసెంటర్లను ఏర్పాటు చేశామని, 1400మంది‌ విద్యార్థులుపరీక్షలు రాస్తున్నారన్నారు.