'అచ్చంపేట అభివృద్ధికి నిధులు కేటాయించాలి'

'అచ్చంపేట అభివృద్ధికి నిధులు కేటాయించాలి'

NGKL: అచ్చంపేట అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ హైదరాబాదులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సోమవారం సాయంత్రం వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ స్టేడియం ఆధునీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.