కార్యకర్త కూతురు వివాహానికి హాజరైన కేటీఆర్

కార్యకర్త కూతురు వివాహానికి హాజరైన కేటీఆర్

SRCL: గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన ద్యనబోయిన నవిత అనే యువతీ వివాహానికి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం హాజరయ్యారు. తన పెళ్లికి హాజరు కావాలని ఎమ్మెల్యే కేటీఆర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. 'మా నాన్న, అన్నBRS అభ్యున్నతి కోసం కృషిచేశారు. కరోనాతో నాన్న, రోడ్డు ప్రమాదంలో అన్నయ్య చనిపోయాడని మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన ఆయన ఈ వేడుకకు వచ్చారు.