ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ @9PM

☞ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
☞ కోయిలకొండలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు
☞ రంగాపూర్‌లో యూరియా కొరతను తీర్చాలని సీపీఎం ధర్నా
☞ జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రులు KTR, హారిష్
☞ గద్వాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి