నరసన్నపేటలో జాబ్ మేళా

నరసన్నపేటలో జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళాను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అధికారి సాయిరామ్ గురువారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు. 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.