VIDEO: చిరు వ్యాపారిపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం

VIDEO: చిరు వ్యాపారిపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం

HNK: కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు చిరు వ్యాపారిపై దాడి చేశారు. స్థానికుల వివరాలు ప్రకారం.. పబ్లిక్ గార్డెన్ వద్ద 20ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరుడు రమేష్ మంగళవారం దాడి చేశాడు. స్థలం ఖాళీ చేయాలని, తన మనిషి షాప్ పెట్టుకుంటాడని బెదిరించాడు. అడ్డు వచ్చిన వ్యాపారి భార్యను బూతులు తిట్టినట్లు తెలిపారు.