'ఏప్రిల్ ఫూల్ కాదు.. ఏప్రిల్లో కూల్ చేయండి'
KNR: ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్లో కూల్ చేయండి అంటూ సైదాపూర్ మండలం సోమారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బండారి సంపత్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం ఏప్రిల్ 1ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణంలో తోటి ఉపాధ్యాయులతో కలిసి మొక్కను నాటారు.